Skip to content


శ్రీ సూర్యదేవం మనసాస్మరామి


శ్రీ సూర్యదేవం శిరసానమామి

  • ప్రారంభం
  • ఆశ్రమం
  • యాగం
  • కార్యక్రమములు
  • సేవలు
  • ప్రచురణలు
  • ప్రసారాలు
  • చిత్రాలు
  • విరాళాలు
  • సంప్రదించండి
Menu
  • ప్రారంభం
  • ఆశ్రమం
  • యాగం
  • కార్యక్రమములు
  • సేవలు
  • ప్రచురణలు
  • ప్రసారాలు
  • చిత్రాలు
  • విరాళాలు
  • సంప్రదించండి
ప్రచురణలు
పత్రికలు
ప్రచురణలు

సంస్కృతీ సంప్రదాయ,వేద,పరిరక్షణ,ప్రచారం కొరకు అనేక గ్రంధములు ముద్రించి ఉచితముగా వేల సంఖ్యలో వితరణ చేయుచున్నారు.

మీ ప్రతి కొరకు సుర్యసదనం vsnsastro ‘at’ gmail [dot] com విద్యుత్ లేఖ ద్వారా సంప్రదించండి. 

గ్రంధముగ్రంధకర్త
స్తోత్ర మంజరి(హింది & తెలుగు)వేమ కోటి సూర్యనారాయణా శర్మ
సధర్మసూచివేమ కోటి సూర్యనారాయణా శర్మ
త్వమేవ శరణం మమవేమ కోటి సూర్యనారాయణా శర్మ
సశివ సంకల్పమస్తువేమ కోటి సూర్యనారాయణా శర్మ
శ్రీ కపి గణిశ్వరమ్వేమ కోటి సూర్యనారాయణా శర్మ
శ్రీ సత్య దేవుని వ్రతకల్పమ్వేమ కోటి సూర్యనారాయణా శర్మ
శ్రీ కుబేర వ్రతకల్పమ్వేమ కోటి సూర్యనారాయణా శర్మ
శ్రీ మద్ధన్వంతరీ వ్రతకల్పమ్వేమ కోటి సూర్యనారాయణా శర్మ
కృష్ణం వందే సద్గురుంవేమ కోటి సూర్యనారాయణా శర్మ
శశ్రీ కృష్ణానందతీర్ధ పూజాకల్పంకవిత్రయం శ్రీ సూర్యసదనమ్
శ్రీ గాయత్రీ రామాయణములుశ్రీ మాన్.పి.ట.జి.వి.రంగా చార్యులు
ఆలయాలు ఆర్షసంస్కృతికి పునాదులుబ్రహ్మ శ్రీ గుండుల కృష్ణమూర్తి శర్మ
సర్వం సూర్య మయం జగత్శ్రీ మాన్.పి.ట.జి.వి.రంగా చార్యులు
అమ్మ వైభవంబ్రహ్మ శ్రీ గుండుల కృష్ణమూర్తి శర్మ
చరణవ్యూహంఆచార్య.వేదుల.సుబ్రహ్మణ్య శర్మ
20″సంవత్సరదైనందిక కాలసూచిబ్రహ్మ శ్రీ గుండుల కృష్ణమూర్తి శర్మ
స్వాధ్యాయః (ప్రధమభాగః)వేమ కోటి సూర్యనారాయణా శర్మ
పరిష్కార నక్షత్రంశ్రీ మాన్.పి.ట.జి.వి.రంగా చార్యులు
నిత్యసత్యాలుశ్రీ మాన్.పి.ట.జి.వి.రంగా చార్యులు
శుభోదయం(వేదమంత్ర సముచ్ఛయం)ఆడియో వే”సూ”శర్మ.జి.రామకృష్ణశర్మ.
సర్వకార్యసిద్ధికి సూర్యోపాసనామంత్రములుఆడియో వే”సూ”శర్మ.జి.రామకృష్ణశర్మ.
సుందర సచ్చిదానందం(గీతం)కట్టమూరి.చంద్రశేఖర శాస్త్రి
హరివీల్లుకట్టమూరి.చంద్రశేఖర శాస్త్రి
కవిరజు శ్రీ నాధుడుకట్టమూరి.చంద్రశేఖర శాస్త్రి
శ్రీ దేవీ భాగవతంచావలి.ఆంజనేయమూర్తి
కర్మయోగివేమ కోటి సూర్యనారాయణా శర్మ
శ్రీ గాయత్రి పూజా విధివేమ కోటి సూర్యనారాయణా శర్మ
పత్రికలు

సూర్య మయూఖం పత్రిక 

సంసృతి సంప్రదాయం పరిరక్షణ ప్రచారం కొరకు సూర్య మయూఖం పత్రికను బ్రహ్మశ్రీ  వేమకోటి సూర్యనారాయణ శర్మ గారు స్తాపించిరి. ప్రస్తుతం రెండు మాసముల కు ఒకసారి (ద్వి మాసపత్రిక గా ) వస్తున్నది. 

చందా వివరములు

3 సంవత్సరముల చందా – 500. 00 రూ. 

శాస్వత చందా – 3500.00 రూ. 

రాజ పోషకులు – 7500.00 రూ. 

మహారాజ పోషకులు – 15000.00 రూ 

మీ పత్రిక కొరకు సుర్యసదనం vsnsastro ‘at’ gmail[dot] com విద్యుత్ లేఖ ద్వారా గాని లేదా 08852-282089,+919866810246. గాని  సంప్రదించగలరు.

Facebook Twitter Youtube

ప్రారంభం   |   ఆశ్రమం   |   యాగం  | కార్యక్రమములు  |  చిత్రాలు  |  విరాళాలు  | సంప్రదించండి

Hosting by OpenPixel