Skip to content


శ్రీ సూర్యదేవం మనసాస్మరామి


శ్రీ సూర్యదేవం శిరసానమామి

  • ప్రారంభం
  • ఆశ్రమం
  • యాగం
  • కార్యక్రమములు
  • సేవలు
  • ప్రచురణలు
  • ప్రసారాలు
  • చిత్రాలు
  • విరాళాలు
  • సంప్రదించండి
Menu
  • ప్రారంభం
  • ఆశ్రమం
  • యాగం
  • కార్యక్రమములు
  • సేవలు
  • ప్రచురణలు
  • ప్రసారాలు
  • చిత్రాలు
  • విరాళాలు
  • సంప్రదించండి
సౌరమూలాదారణ
జోతిష్యం
వాస్తుప్రశ్నలు
సలహాలు
పరిహారములు
సౌరనాడి
చంద్రకళానాడి
సౌరమూలాదారణ

ప్రతి సంవత్సరము మాఘ శుద్ధ పాఢ్యమి నాడు ఈ భాస్కరమాలాధారణ (సౌరదీక్షా ) చేసి 41 రోజులు దీక్షా కర్యక్రమము నిర్వర్తింపచేసి ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నాడు మాలా విసర్జన చేయుట జరుగును. ఈ సౌరదీక్ష చేయుటవలన ఆరోగ్యం,ఆయుర్దాయము పెరుగును, శారీరక,మానసిక అనారోగ్యములు తొలుగును. మేధాజనితమైన రోగములు తొలగును. సర్వకామ్యసిద్ధి కల్గును.దీక్షా విధి గూర్చి సౌరయజ్వ గురుపుత్రులు బ్ర.శ్రీ వేమకోటి సూర్యనారాయణశర్మ గారిని సంప్రదించండి.

జోతిష్యం

జ్యోతిష్యం​….. ​ మీ జీవితాన్ని ​ఆనందమయం చేస్తుంది

శ్రీ లక్ష్మి కృష్ణ సాయి జ్యోతిషాలయం 
“జ్యోతిష్య విద్వన్మణి“, “జ్యోతిషరత్న“, “హోర రత్న“, “జ్యోతిష వాచస్పతి” శ్రీ వేమకోటి సూర్య నారాయణ శర్మ గారిచే నిర్వ హించ బడుచున్న జ్యోతిషాలయం. ప్రతి సమస్యకు పరిష్కారం పరిహారములు మహర్షులు, పండితులు మనకి శాస్త్రముల ద్వారా అందించియున్నారు. వీరు “సౌరదీక్షా” , “భ్రుగుసంహిత“, “చంద్రకళా నాడి“, “ఉమా సంహిత“, “కృష్ణ మూర్తి పద్ధతి“, “సూర్య సిద్ధాంతము” ల రీత్యా జాతక పరిష్కారములు సుచించెదరు. వాస్తు  ఆగమ ధర్మ సందేహములు తీర్చెదరు.
 
సంప్రదించండి 
Ph : 08852-282089, +91-9866810246. 
E mail : vsnsastro ‘at’ gmail [dot] com
వాస్తుప్రశ్నలు
వాస్తు సలహా లకు  “జ్యోతిష్య విద్వన్మణి“, “జ్యోతిషరత్న“, “హోర రత్న“, “జ్యోతిష వాచస్పతి” శ్రీ  వేమకోటి సూర్య నారాయణ శర్మ గారి ని సంప్రదించండి. 
Ph : 08852-282089, +91-9866810246. 
E mail : vsnsastro ‘at’ gmail [dot] com

సలహాలు
ధర్మ సందేహములు, సాంప్రదాయ పద్ధతులు, పురాణ, వేద సందేహముల కొరకు “జ్యోతిష్య విద్వన్మణి“, “జ్యోతిషరత్న“, “హోర రత్న“, “జ్యోతిష వాచస్పతి” శ్రీ  వేమకోటి సూర్య నారాయణ శర్మ గారి ని సంప్రదించండి. 

Ph : 08852-282089, +91-9866810246. 
E mail : vsnsastro ‘at’ gmail [dot] com

పరిహారములు
జాతక పరిహారములు, దోషముల నివృతి, సంతాన అభివృధి, ధన ధాన్య వృద్ది కొరకు, “జ్యోతిష్య విద్వన్మణి“, “జ్యోతిషరత్న“, “హోర రత్న“, “జ్యోతిష వాచస్పతి” శ్రీ  వేమకోటి సూర్య నారాయణ శర్మ గారి ని సంప్రదించండి. 

Ph : 08852-282089, +91-9866810246. 
E mail : vsnsastro ‘at’ gmail [dot] com
సౌరనాడి
మా విద్యుత్ యంత్ర నిపుణులు పనిచేయుచున్నారు 
పూర్తి వివరముల కొరకు మరి కొంత సమయం తరవాత ఈ స్తలమును ని సందర్శించండి
చంద్రకళానాడి
మా విద్యుత్ యంత్ర నిపుణులు పనిచేయుచున్నారు 
పూర్తి వివరముల కొరకు మరి కొంత సమయం తరవాత ఈ స్తలమును ని సందర్శించండి
Facebook Twitter Youtube

ప్రారంభం   |   ఆశ్రమం   |   యాగం  | కార్యక్రమములు  |  చిత్రాలు  |  విరాళాలు  | సంప్రదించండి

Hosting by OpenPixel